Education

Mega Job Fair 2025: విశాఖలో జాబ్ మేళా.. 490 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

విశాఖపట్నంలో ఉన్నజిల్లా ఉపాది కార్యాలయం, ప్రభుత్వ మహిళా ITI College ఆవరణలో ఈనెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా ( mega job fair) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగ మేళా ద్వారా 490 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

జాబ్‌మేళాకి సంబందించిన వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు https://employment.ap.gov.in/ పోర్టల్ నందు పొందుపరిచారు. ఈ జాబ్‌మేళాలలో పదో తరగతి,  ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీలు, అర్హతలు మరియు శాలరీ సంబందిత విషయాలను కింది టేబుల్ నుంచి గమనించగలరు.

Jobmela LocationDistrict Employment Exchange – Clerical Govt. Womens ITI Campus Old ITI Road Industrial Estate Vizag
Jobmela Date26/09/2025

 

Employer NameQualificationAge LimitSalary
2050 Health CareSSC/ Inter/ Any Degre18-3512,000
Apollo PharmacyD/B/ M.Pharmacy18-3017,644
HDFC BankAny Degree21-3014,000
Quess CorpSSC/ Inter/ Any Degre18-272.29 LPA

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *