Job Mela 2025: రేపు జాబ్ మేళా.. 800 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

admin
By admin
239 Views
2 Min Read

Job Mela 2025: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కె.అగ్రహారంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సమీపంలోని తేజస్విని ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ (Tejaswini Educational and Welfare Society – Amalapuram) వద్ద రేపు (న‌వంబ‌ర్ 11వ తేదీ) జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది. ఈ జాబ్‌మేళాలో 12 ప్రముఖ కంపెనీలు సుమారుగా 800 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు ప‌లు ప్ర‌ముఖ పరిశ్రమల్లో భారీ జీతంతో పాటు PF, ESI, హాజరు బోనస్, అలవెన్సులు, ఇన్సెంటివ్స్, ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు సంబంధించిన మరింత సమాచారం కోసం 8247645389 నంబరును సంప్రదించవచ్చు.

ఈ జాబ్‌మేళా (Job Mela 2025)లో పాల్గొనే కంపెనీలు, ఖాళీల వివరాలు ఇవే

క్రమ సంఖ్య పరిశ్రమ/సంస్థ పేరు జీతం ఖాళీల సంఖ్య
1 మాత ఎడ్యుకేషనల్ సొసైటీ (Matha Educational Society) రూ.20,000 + రూ.3,000 అలవెన్సులు (Allowances) 200
2 రాజేంద్ర ఐటీ & ఎడ్యు స్కిల్స్ (Rajendra IT and Edu Skills Pvt. Ltd.) రూ.15,000 80
3 డెక్కన్ ఫైన్ కెమికల్
(Deccan Fine Chemical India Pvt. Ltd.)
CTC రూ.20,506 / గ్రాస్ రూ.18,000 / టేక్ హోమ్ రూ.15,921 + PF, ESI, భోజనం, వసతి 110
4 టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) CTC రూ.19,000 / టేక్ హోమ్ రూ.14,500 + భోజనం, వసతి, రవాణా సౌకర్యం 100
5 ఐటెక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్
(iTech Software Solutions)
రూ.14,000 – రూ.18,000 10
6 ఇసుజు మోటార్స్ (Isuzu Motors India Pvt. Ltd.) రూ.15,000 40
7 ఐసన్ ఎక్స్‌పీరియెన్సెస్ (ISON Xperiences) రూ.15,474 + ఇన్సెంటివ్స్ 30
8 ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్ మొబైల్ (Foxconn Rising Stars Mobile India Pvt. Ltd.) రూ.15,200 + ఉచిత భోజనం (Free Food) 50
9 వికాస హ్యుందాయ్ మొబిస్
(Vikasa Hyundai Mobis)
నెలకు రూ.13,200 40
10 డిక్సన్ (Dixon) నెలకు రూ.13,500 50
11 హ్యుందాయ్ (Hyundai) రూ.13,200 + హాజరు బోనస్ రూ.2,000 + భోజనం & ట్రాన్స్‌పోర్ట్ (Food & Transport) 40
12 పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ (Panasonic Life Solutions India Pvt. Ltd.) నెలకు రూ.13,000 40

 జామ్‌మేళా వివరాలు:

  • తేదీ: న‌వంబ‌ర్ 11, 2025
  • స్థలం: తేజస్విని ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, అమలాపురం, కోనసీమ జిల్లా
  • పోన్: 8247645389
  • Website: Click Here
Share This Article
Leave a Comment