EducationVisakhapatnam

Mega Job Mela: విశాఖలో 40 కంపెనీల ద్వారా దాదాపుగా 2వేల ఉద్యోగాలు భర్తీ.. Apply Here

జాబ్ మేళా ముఖ్యాంశాలు

  • స్థలం: విశాఖపట్నం
  • సంస్థలు: 40+ కంపెనీలు
  • మొత్తం ఖాళీలు: 1700+
  • అర్హతలు: 10th, Inter, Diploma, Degree, B.Tech, MBA, MCA వంటి కోర్సులు
  • జాబ్ క్యాటగిరీలు: IT, Non-IT, BPO, Sales, Marketing, Technician, Support Roles
  • పోన్ నెంబర్: 7893787028

విశాఖపట్నంలో ఉన్నజిల్లా ఉపాది కార్యాలయం, Tsr & Tbk Degree College & Apple I School ఆవరణలో ఈనెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నైపుణ్యం ఆధ్వర్యంలో జాబ్‌మేళా ( mega job mela) నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగ మేళా ద్వారా 1700 పైనే  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

జాబ్‌మేళాకి సంబందించిన వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు నైపుణ్యం పోర్టల్ నందు పొందుపరిచారు. ఈ జాబ్‌మేళాలలో (Mega Job Mela) పదో తరగతి,  ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. సందేహాలకు 7893787028 నెంబరును సంప్రదించగలరు. జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీలు, అర్హతలు మరియు శాలరీ సంబందిత విషయాలను కింది టేబుల్ నుంచి గమనించగలరు.

Registration Link:  Click Here for Apply

Job Mela Important Details:

Sr.NoIndustryVacancies
1TATA MOTORS20
2Bandhan Bank Ltd.20
3SAMSUNG20
4Lucas-Tvs50
5PATRA INDIA50
6SPANDANA SPHOORTY FINANCIAL LTD30
7Concentrix Daksh Services India Private Limited100
8Miracle Software System India Pvt. Ltd.30
9WNS GLOBAL SERVICES PVT LTD100
10Beedata Technologies30
11ADHOC NETWORK30
12Novel patent Services30
13Cogent E Services Ltd100
14Dr. Reddy’S Laboratories30
15Divis Pharmaceuticals Pvt.Ltd100
16Hetero Drugs Limited50
17Gland Pharma Limited20
18Lee Pharma Indian Pvt Ltd10
19Jayabheri automotives pvt ltd30
20Tata Electronics100
21TRINITECH INFRASTUCTURE INDIA PVT LTD20
22Hero motocorp50
23Deccan Fine Chemical India Pvt.Ltd50
24Hobel Bellows Co.30
25MedPlus Pharmacy100
26Greentech Industries India Private Limited100
27Amara Raja batteries100
28YOKOHAMA50
29Muthoot Finance30
30JUST DIAL LIMITED100
31M/S.Navata Road Transport25
32HDFC bank15
33Innovsource Services Pvt. Ltd30
34Team Lease Service Limited50
35Youth4Jobs30
36Paytm50
37Flipkart50
38Dmart50
39Blinkit50
402050 HEALTH CARE100

For More Updates Join Telegram Channel 

For More Updates – Join Whatsapp Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *